Pareshan movie review: ఆకట్టుకున్న తిరువీర్ పర్ఫార్మెన్స్; అక్కడక్కడ అద్భుతంగా పండిన కామెడీ

మసూద సినిమాతో అందరికీ బాగా పరిచయం అయ్యాడు. ఈవారం థియేటర్లో విడుదలైన పరేషాన్ సినిమాతో తిరువీర్ తన నటన చాతుర్యాన్ని ప్రేక్షకులకు మరోసారి పరిచయం చేశాడు.