గ్రే సినిమా రివ్యూ: దర్శకుడు రాజ్ మాదిరాజు కథనం, ప్రధాన నటీనటుల కోసం ఈ సినిమా చూడవచ్చు

స్పై, ఏజెంట్, శాస్త్రవేత్తలు, మిస్టరీ వంటి ఆసక్తికర విశేషాలు ఉన్న కథతో తెరకెక్కించిన సినిమా గ్రే. ఈ సినిమాను దర్శకుడు ఎలా తెరకెక్కించారు. ప్రధాన అంశాలు ఏంటి? ఎలా ఉంది? అనే విషయాలు రివ్యూ చదివి తెలుసుకోండి