ఎమి సేతుర లింగ మూవీ రివ్యూ: చక్కని కథ తో మెప్పించిన డైరెక్టర్; హీరోహీరోయిన్ల పెర్ఫార్మన్స్ బావుంది

 కేశవ్ దీపక్, ఆనంద్ చక్రపాణి, పవన్ రమేష్ ఇతరులు ముఖ్యపాత్రలో కనిపించి తమ తమ పాత్ర పరిధిలో చక్కగా నటించారు.