2018 movie review: కళ్ళల్లో నీళ్లు రప్పించి గూస్బం తెప్పించే సినిమా; అందరూ తప్పకుండా చూడాల్సిన ఒక అద్భుతమైన కథ

జూడ్ ఆంటోనీ దర్శకత్వంలో వచ్చిన 2018 సినిమా రెండు వారాల క్రితం కేరళ బాక్సాఫీస్ వద్ద విడుదల అయ్యి 100 కోట్ల రూపాయలకు పైగా సంపాదించింది. ఈరోజు తెలుగు లో విడుదలైన సినిమాల యొక్క రివ్యూ ఏంటో చూసేయండి.