Tollywood News: సినిమా కలెక్షన్లు మొత్తం ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంట్ బాధితులకు ఇచ్చేస్తానన్న అనంత సినిమా హీరో ప్రశాంత్ కార్తి

అనంత సినిమా ఈ శుక్రవారం థియేటర్స్ లో విడుదల కాబోతోంది. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నటుడు మీడియాతో కలిసి కొన్ని కీలక విశేషాలను పంచుకున్నారు.