గాండీవధారి అర్జున సినిమాతో హిట్ అందుకోవాలని ప్రయత్నిస్తున్న వరుణ్‌ తేజ్.. రిలీజ్ డేట్‌ ప్రకటించిన మెగా ప్రిన్స్

ముకుంద సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన వరుణ్ తేజ్.. ఫిదా సినిమాతో భారీ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం గాండీవధారి అర్జున సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు.