'తెలంగాణ త్యాగధనులు': తెలంగాణ పోరాటం పై వెబ్ సిరీస్

తెలంగాణ యొక్క తీరు తెన్నులు, ఇక్కడి ప్రజల జీవితాలపై ఎన్నో కథలు వచ్చాయి కానీ తెలంగాణ ఎలా వచింది అనేది మాత్రం ఎవరు చూపించలేదు.