Tollywood News: రాజమౌళి, మహేష్ బాబు సినిమాలో బాలీవుడ్ విలన్

వీరిద్దరూ కలిసి చేయబోతున్న సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమా వచ్చే సంవత్సరం షూటింగ్ మొదలు పెట్టుకోబోతోంది.