ఫ్యూచర్ లో తెరంగేట్రం చేయబోతున్నారు మన టాలీవుడ్ స్టార్ హీరోల కొడుకులు

హీరోల కొడుకు హీరోలే అవుతారా అంటే అవుననే చెప్పాలేమో. ఎందుకంటేయ్ ఎక్కువగా జరిగేది అదే కాబట్టి. వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు, బాలకృష్ణ కూడా అలా వచ్చిన వారెయ్. మరి వీరి పిల్లల పరిస్థితి ఏంటి?