Prabhas movie updates: ప్రభాస్ ఫాన్స్ కోసం ఒక గుడ్ న్యూస్...  మూడు సినిమాలకు విడుదల తేదీలు ఖరారు

ప్రభాస్ నుండి ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నారు ఆయన ఫ్యాన్స్. అయితే తన ఫాన్స్ కోసం ఒక గుడ్ న్యూస్ ను ఇన్ డైరెక్ట్ గా విడుదల చేశారు ఈ బాహుబలి హీరో. ప్రభాస్ సినిమాలకు విడుదల తేదీలు ఖరారు. వచ్చే సంక్రాంతి లోపల మూడు సినిమాలు రిలీజ్ చేయనున్న హీరో