ఎన్టీఆర్‌‌ నుంచి ప్రభాస్ వరకు.. సినిమాల్లో రాముడి పాత్రతో ప్రేక్షకులను అలరించిన స్టార్ హీరోలు

పౌరాణిక సినిమాల్లో నటించాలని అనుకునే హీరోలు ఉన్నప్పటకీ ప్రస్తుత కాలంలో పెరిగిన బడ్జెట్‌తో ఆ జానర్‌‌ సినిమాలు తెరకెక్కించడం రిస్క్‌ అనే చెప్పాలి.