మీరు వర్జినా? నెటిజన్ ప్రశ్నకు ఘాటైన రిప్లై ఇచ్చిన శృతి హాసన్

ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు శృతి హాసన్. ఇటీవల అభిమానులతో సోషల్ మీడియాలో చిట్ చాట్ నిర్వహించారు. ఆ సమయంలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు శృతి