Tollywood News: హిందీ సినిమా రీమేక్ చేయబోతున్న నాగచైతన్య?

కస్టడీ సినిమాతో మరో ఫ్లాప్ వెనకేసుకున్న నాగచైతన్య ప్రస్తుతం నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెడుతున్నాడు. ఇంతకీ చైతన్య నిజంగానే హిందీ సినిమా రీమేక్ చేయబోతున్నాడు?