రామాయణం గురించి ప్రభాస్ సినిమా చేయడంపై చిరంజీవి ఏం కామెంట్లు చేశారో తెలుసుకోండి

రామాయణ ఇతిహాసం ఆధారంగా ప్రభాస్ చేసిన సినిమా ఆదిపురుష్. ఈ సినిమా జూన్‌ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.