జపాన్: రియల్ స్టోరీతో ప్రేక్షకులకు షాక్ ఇవ్వడానికి సిద్ధమవుతున్న తమిళ స్టార్ కార్తి

ఆవారా, కాశ్మోరా, నా పేరు శివ, ఖైదీ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు కార్తి. ప్రస్తుతం ఆయన ఒక రియల్ స్టోరీతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.