Tollywood News: ఇండియన్ 2 లో విలన్ గా టాప్ తమిళ హీరో

కమలహాసన్ మరియు శంకర్ కలిసి పనిచేస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకునే పనిలో ఉంది. అనుకున్న విధంగా అన్ని జరిగితే మాత్రం ఈ సంక్రాంతికి ఈ సినిమా విడుదల కావచ్చు.