ధూమం ట్రైలర్: సస్పెన్స్ థ్రిల్లర్‌‌ కథతో సినిమాపై అంచనాలు పెంచేస్తున్న ఫహాద్​ ఫాజిల్

పుష్ప, విక్రమ్ సినిమాలతో ఫహాద్ ఫాజిల్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ధూమం. ఈ సినిమా ట్రైలర్‌‌ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్