Tollywood News: దేవదాస్ సినిమాకి మొదటి ఛాయిస్ ఆ స్టార్ హీరో అట

ఈ సినిమాతోనే తెలుగు సినిమా ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు రామ్. ఇక ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తూ బిజీ అయిపోయాడు.