బ్రో సినిమాలో పవన్ కళ్యాణ్ వింటేజ్ పాటలు? ఇక థియేటర్స్ లో రచ్చ రచ్చే...

సాయి ధరంతేజ్ మరియు పవన్ కళ్యాణ్ కలిసి నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. జూలై 28న ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇక ఆ దగ్గర్లో ఇంకో సినిమా రాదేమో మరి!