Tollywood News: భగవంత్ కేసరి గా వస్తున్న బాలకృష్ణ

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా దసరాకు థియేటర్స్ వద్ద విడుదల కాబోతోంది. బాలకృష్ణ సరసన కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.