Tollywood News: ఏంటి? బాలీవుడ్ నుండి మరో రామాయణమా?

ఆదిపురుష్ సినిమాను రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తీస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలకు దగ్గర పడుతున్న సమయంలో బాలీవుడ్ నుండి మరో రామాయణం రాబోతుందన్న వార్త అందరిని షాక్ కు గురిచేస్తుంది.