‘వస్తున్నా.. నా జానకి కోసం..!’.. ఫైనల్ ట్రైలర్‌‌తో ఆదిపురుష్‌పై అంచనాలను రెట్టింపు చేసిన ప్రభాస్

ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటించిన సినిమా ఆదిపురుష్. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ప్రభాస్.. ఫైనల్ ట్రైలర్ విడుదల చేశారు.