Bollywood Life

Switch to ENG

  • English
  • Hindi (हिंदी)
BL
  • హోమ్
  • న్యూస్ & గాసిప్
  • రివ్యూస్
  • బాక్స్ ఆఫీస్
  • ఫోటోలు
  • వెబ్ స్టోరీస్
  • Home
  • Celebrities
  • Prabhas

Prabhas

  • Profile
  • Filmography
  • News
  • Photos
  • Videos

Prabhas Profile

Prabhas
Biography

ప్రముఖ నటుడు ప్రభాస్  పూర్తి పేరు 'ఉప్పలపాటి ప్రభాస్ రాజు'. ఇతను 1979 అక్టోబరు

ప్రముఖ నటుడు ప్రభాస్  పూర్తి పేరు 'ఉప్పలపాటి ప్రభాస్ రాజు'. ఇతను 1979 అక్టోబరు 23 చెన్నెయ్ లో జన్మించారు.  ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు ప్రభాస్. ఈశ్వర్ సినిమాతో  తెలుగు చిత్రపరిశ్రమకి పరిచయం అయిన ప్రభాస్ ఆ తరువాత వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి, వంటి  సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. అయితే రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి చిత్రం ప్రభాస్ కి ప్రపంచస్థాయిలో గుర్తింపు తెచ్చిపెట్టింది. సినీ పరిశ్రమలో తనకంటు ఒక స్థానం ఏర్పరుచుకున్నా ప్రభాస్ అందరితో చాలా స్నేహంగా ఉండటం వల్ల అతనిని అందరూ ముద్దుగా డార్లింగ్ అని పిల్చుకుంటారు. ప్రభాస్ ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ అనే చిత్రంలో, ఇంకా  ప్రతిష్ఠాత్మక చిత్రం ఆదిపురుష్ లో నటిస్తున్నాడు.

Read more

Prabhas Movies and Filmography

Actor
Salaar
Salaar

Prabhas News

స్టార్ హీరో డైరెక్షన్‌లో సినిమా చేయనున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

News and Gossip

స్టార్ హీరో డైరెక్షన్‌లో సినిమా చేయనున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్

ప్రభాస్, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా చేస్తున్నారు. ఇందులో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తుండగా.. పృథ్వీరాజ్ సుకుమార్ కీలకపాత్రలో కనిపించనున్నారు

Nikhil Rampalli July 26, 2023 8:00 PM IST
ప్రాజెక్ట్‌ K నుంచి ప్రభాస్ ఫస్ట్‌ లుక్ విడుదల.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

News and Gossip

ప్రాజెక్ట్‌ K నుంచి ప్రభాస్ ఫస్ట్‌ లుక్ విడుదల.. పండుగ చేసుకుంటున్న ఫ్యాన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా కాలం నుంచి ఎదురుచూస్తున్న అప్‌డేట్ వచ్చేసింది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌ కె సినిమా నుంచి ప్రభాస్ లుక్ విడుదలైంది.

Nikhil Rampalli July 19, 2023 3:30 PM IST
ప్రాజెక్ట్‌ K గ్లింప్స్ కోసం అమెరికా చేరిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. పక్కనే బాహుబలి బ్రదర్... ఫోటో వైరల్

News and Gossip

ప్రాజెక్ట్‌ K గ్లింప్స్ కోసం అమెరికా చేరిన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. పక్కనే బాహుబలి బ్రదర్... ఫోటో వైరల్

ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్‌ కె. నాగ్ అశ్విన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

Nikhil Rampalli July 18, 2023 5:30 PM IST
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి విమర్శలకు కారణం అదేనా?

News and Gossip

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి విమర్శలకు కారణం అదేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న మరో భారీ బడ్జెట్‌ సినిమా సలార్. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన టీజర్ బజ్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.

Nikhil Rampalli July 9, 2023 3:30 PM IST
ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ తప్ప మరి ఏమి మిగలలేదు

News and Gossip

ప్రభాస్ ఫ్యాన్స్ కు నిరాశ తప్ప మరి ఏమి మిగలలేదు

భారీ అంచనాల మధ్య ఈరోజు విడుదలైన సలార్ సినిమా యొక్క టీజర్ పై ప్రేక్షకులు మరియు ప్రభాస్ ఫ్యాన్స్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దానికి కారణం ఏంటో మీరే తెలుసుకోండి.

Sarvepalli Bhavana July 6, 2023 11:15 PM IST
యాక్షన్ సీన్లతో అదరగొట్టిన ప్రభాస్ సలార్ టీజర్.. గూస్‌బంప్స్‌ గ్యారెంటీ

News and Gossip

యాక్షన్ సీన్లతో అదరగొట్టిన ప్రభాస్ సలార్ టీజర్.. గూస్‌బంప్స్‌ గ్యారెంటీ

సలార్.. ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమా కోసం కోట్ల మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. కేజీయఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ విడుదలైంది.

Nikhil Rampalli July 6, 2023 6:10 AM IST
ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్స్ లో బాగా ఎంటర్టైన్ చేస్తుంది: యుక్తి తరేజ

News and Gossip

ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్స్ లో బాగా ఎంటర్టైన్ చేస్తుంది: యుక్తి తరేజ

ఈ శుక్రవారం థియేటర్స్ లో విడుదల కాబోతున్న రంగబలి సినిమాలో నాగశౌర్య మరియు యుక్తి తరేజ హీరో హీరోయిన్లుగా నటించారు. పవన్ భాష్యం శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గురించి హీరోయిన్ పంచుకున్న కొన్ని విషయాలు మీ కోసం.

Sarvepalli Bhavana July 4, 2023 8:34 PM IST
జూలైలో ఇన్ని సినిమాలు విడుదలా? బ్రో పైనే అన్ని ఆశలు

News and Gossip

జూలైలో ఇన్ని సినిమాలు విడుదలా? బ్రో పైనే అన్ని ఆశలు

గత రెండు మూడు నాలుగు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హెడ్ కొట్టిన సినిమాలు లేవు. జూలైలో వస్తున్న ఎన్నో సినిమాల వల్ల ప్రేక్షకులకు ఆశలు పెరిగిపోయాయి. రంగబలి, బేబీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, బ్రో... ఇలా ఎన్నో సినిమాలు విడుదల కాబోతున్నాయి.

Sarvepalli Bhavana July 3, 2023 5:15 PM IST
Tollywood News: 2023 ప్రథమార్ధంలో బాక్సాఫీస్​ వద్ద సందడి చేసిన సినిమాలు!

News and Gossip

Tollywood News: 2023 ప్రథమార్ధంలో బాక్సాఫీస్​ వద్ద సందడి చేసిన సినిమాలు!

ఈ ఏడాది గడిచిన ఆరు నెలల్లో అనేక సినిమాలు బాక్సాఫీస్​ వద్ద సందడి చేశాయి. వాటిలో వీర సింహా రెడ్డి, వాల్తేర్​ వీరయ్య, దసరా .. వంటి సినిమాలు వంద కోట్ల క్లబ్​లో చేరి రికార్డులు సృష్టించాయి.

Nikhil Rampalli July 1, 2023 4:30 PM IST
ప్రభాస్ బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ కోసం ముందుగా అనుకున్న నటుడు సత్యరాజ్ కాదు.. ఎవరంటే?

News and Gossip

ప్రభాస్ బాహుబలి సినిమాలో కట్టప్ప క్యారెక్టర్ కోసం ముందుగా అనుకున్న నటుడు సత్యరాజ్ కాదు.. ఎవరంటే?

తెలుగు సినిమా చరిత్రనే తిరిగరాసిన సినిమా బాహుబలి. ప్రభాస్ హీరోగా రానా దగ్గుబాటి నెగెటివ్ క్యారెక్టర్‌‌లో నటించిన పాన్ ఇండియా సినిమా ఇది. ఈ సినిమాలోని మరో కీలక పాత్రలో సత్యరాజ్ నటించిన విషయం తెలిసిందే.

Nikhil Rampalli June 30, 2023 1:35 AM IST

Prabhas Pictures and Photo Galleries

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్ గురించిన ఆసక్తికరమైన విషయాలు

ప్రభాస్ ఆదిపురుష్ సినిమా దర్శకుడు ఓం రౌత్ గురించిన ఆసక్తికరమైన విషయాలు

ప్రశాంత్ నీల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విశేషాలు

ప్రశాంత్ నీల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విశేషాలు

చిరంజీవి నుంచి ప్రభాస్ వరకు.. మాతృమూర్తులతో టాప్‌ 10 టాలీవుడ్ హీరోలు

చిరంజీవి నుంచి ప్రభాస్ వరకు.. మాతృమూర్తులతో టాప్‌ 10 టాలీవుడ్ హీరోలు

Prabhas Adipurush: ఆదిపురుష్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు

Prabhas Adipurush: ఆదిపురుష్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారు

Prabhas' outfit on Unstoppable:  బాలకృష్ణ తోటి ప్రభాస్ వేసుకున్న షర్టు ఖరీదు ఎంతో తెలుసా?

Prabhas' outfit on Unstoppable: బాలకృష్ణ తోటి ప్రభాస్ వేసుకున్న షర్టు ఖరీదు ఎంతో తెలుసా?

Highest Paid actors of Tollywood 2022: భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ తీసుకున్న తెలుగు హీరోలు..

Highest Paid actors of Tollywood 2022: భారీ మొత్తాన్ని రెమ్యునరేషన్ తీసుకున్న తెలుగు హీరోలు..

Prabhas: ఆస్తుల విలువ మీకు తెలుసా??

Prabhas: ఆస్తుల విలువ మీకు తెలుసా??

బాక్స్ ఆఫీస్ వద్ద మేము ఢీ కి రెడీ అంటున్న హీరోలు వీళ్లే

బాక్స్ ఆఫీస్ వద్ద మేము ఢీ కి రెడీ అంటున్న హీరోలు వీళ్లే

రామ్ చరణ్ తేజ్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు, మహేష్ బాబు నుండి ప్రభాస్ వరకు - రాబోతున్న పెద్ద సినిమాలు

రామ్ చరణ్ తేజ్ నుండి జూనియర్ ఎన్టీఆర్ వరకు, మహేష్ బాబు నుండి ప్రభాస్ వరకు - రాబోతున్న పెద్ద సినిమాలు

ప్రభాస్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? తనది ఎంత పెద్ద కుంటుంబమో చూడండి .

ప్రభాస్ గురించి ఈ ఆసక్తికరమైన విషయాలు మీకు తెలుసా? తనది ఎంత పెద్ద కుంటుంబమో చూడండి .

Prabhas Videos

సాయి పల్లవి పాటకు డాన్స్ చేసిన సితార; అదుర్స్ అంటున్న మహేష్ బాబు ఫ్యాన్స్

సాయి పల్లవి పాటకు డాన్స్ చేసిన సితార; అదుర్స్ అంటున్న మహేష్ బాబు ఫ్యాన్స్

కస్టడీ తర్వాత ముంబైకి చెక్కేసిన నాగ చైతన్య

కస్టడీ తర్వాత ముంబైకి చెక్కేసిన నాగ చైతన్య

ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న సౌందర్య వీడియో...

ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్న సౌందర్య వీడియో...

Prabhas:  అన్స్టాపబుల్ షోలో నుండి లీక్ అయినా వీడియో. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో !

Prabhas: అన్స్టాపబుల్ షోలో నుండి లీక్ అయినా వీడియో. ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో !

సాలార్ సెట్స్ నుంచి లీక్ అయినా ప్రభాస్ వీడియో

సాలార్ సెట్స్ నుంచి లీక్ అయినా ప్రభాస్ వీడియో

వీడియో: ఈ ప్రభాస్ మళ్ళీ వస్తే బావుండు అంటున్న ఫ్యాన్స్

వీడియో: ఈ ప్రభాస్ మళ్ళీ వస్తే బావుండు అంటున్న ఫ్యాన్స్

ప్రభాస్ ను చూసారా ఎంత హడిన్స్లోమే గ ఉన్నదో ఈ వీడియో లో?

ప్రభాస్ ను చూసారా ఎంత హడిన్స్లోమే గ ఉన్నదో ఈ వీడియో లో?

అల్లు అర్జున్ కు థ్యాంక్స్ చెప్పిన ప్రభాస్ ఫ్యాన్స్. ఎందుకో మీరే చూడండి

అల్లు అర్జున్ కు థ్యాంక్స్ చెప్పిన ప్రభాస్ ఫ్యాన్స్. ఎందుకో మీరే చూడండి

bollywoodlife

Don’t Miss Out on the Latest Updates.
Subscribe to Our Newsletter Today!

bollywoodlife subscribe now

Subscribe Now

Enroll for our free updates

bollywoodlife subscribe now

Thank You for Subscribing

Advertisement
Advertisement
Advertisement

Celeb News

Top 5 South Gossips Today: 21 सितंबर 2023 के दिन साउथ सिनेमाई दुनिया की कई खबरों को लेकर बज रहा। आज जहां सुपरस्टार थलापति विजय (Thalapathy Vijay) और संजय दत्त (Sanjay Dutt) की अपकमिंग मूवी लियो (Leo) का धांसू पोस्टर जारी हुआ। साथ ही महेश बाबू (Mahesh Babu) की फैमिली ने आज धूमधाम से गणपति विसर्जन किया।

Prabhas starring Salaar postponed for long: साउथ सुपरस्टार प्रभास और श्रुति हासन स्टारर निर्देशक प्रशांत नील की अपकमिंग मूवी सालार अगले साल तक के लिए लटक गई है। ये फिल्म अगले साल तक ही अब सिनेमाघर पहुंच पाएगी।

Kalki 2989 AD makers have dropped a legal statement amidst the leaked look of Prabhas from the Deepika Padukone starrer upcoming new movie. Check it out below...

Pushpa 2 star Allu Arjun, Dhanush and more South Indian film actors who have lavish houses.

Advertisement

Copyright © 2023 Indiadotcom Digital Private Limited. All rights reserved.

Bollywood Life Logo

#bollywood_life
  • Home
  • About Us
  • Disclaimer
  • Privacy policy
  • Contact Us
  • Archives
Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_970x90|970,250~Bollywoodlife_Web/bollywoodlife_ros_strip|1300,50

By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts. Cookie Policy

Cookies Setting

By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts. Cookie Policy.

Cookies Settings Content