Bollywood Life

Switch to ENG

  • English
  • Hindi (हिंदी)
BL
  • హోమ్
  • న్యూస్ & గాసిప్
  • రివ్యూస్
  • బాక్స్ ఆఫీస్
  • ఫోటోలు
  • వెబ్ స్టోరీస్
  • Home
  • Celebrities
  • Nayanthara

Nayanthara

  • Profile
  • News
  • Photos
  • Videos

Nayanthara Profile

Nayanthara
Biography

ప్రముఖ భారతీయ నటి నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఈమె బెంగలళూరు, కర్ణ

ప్రముఖ భారతీయ నటి నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఈమె బెంగలళూరు, కర్ణాటక లో 1984 నవంబరు 18 న తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఒమన్ కురియన్ కు జన్మించింది.   కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసిన నయనతార మలయాళీ సినిమా 'మనస్సినక్కరే' తొ హీరోయిన్ గా పరిచయం అయింది.  అంతేకాదు మలయాళంలో 'విస్మయతుంబట్టు', 'తస్కర వీరన్', 'రాప్పకల్' వంటి సినిమాల్లో మోహన్లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో చేసింది. ఆ తర్వాత 'చంద్రముఖి', 'గజిని' వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి తమిళంలోనే కాక తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకుంది.   తమిళనాడులో లేడీ సూపర్ స్టార్ గా పిలవబడ్డ నయనతార, తెలుగులో కూడా లక్ష్మి, బాస్, యోగి, దుబాయ్ శీను, తులసి, బిల్లా, అదుర్స్ వంటి చిత్రంలొ నటించింది. ముఖ్యంగా ఆమె బాపు దర్శకత్వంలో తెలుగులో నటించిన 'శ్రీరామరాజ్యం' ఆమెకి ప్రేక్షకుల హృదయాల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది. నయనతార వివాహం నటి విఘ్నేష్ శివన్ తో 2022 జూన్ 9న మహాబలిపురంలోని షెరటాన్ గ్రాండ్ రిసార్ట్లో జరిగింది.

Read more

Nayanthara News

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో ఈ స్టార్ హీరో కూడా ఉన్నారా? క్లారిటీ ఇదే

News and Gossip

బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ జవాన్ సినిమాలో ఈ స్టార్ హీరో కూడా ఉన్నారా? క్లారిటీ ఇదే

పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత బాలీవుడ్ బాద్‌ షా షారుఖ్ ఖాన్ నటిస్తున్న సినిమా జవాన్. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

Nikhil Rampalli July 26, 2023 2:10 PM IST
ఇంటర్నెట్ ను ఊపేస్తున్న జవాన్ ప్రివ్యూ; సౌత్ నటీనటులతో నిండిపోయిన సినిమా

News and Gossip

ఇంటర్నెట్ ను ఊపేస్తున్న జవాన్ ప్రివ్యూ; సౌత్ నటీనటులతో నిండిపోయిన సినిమా

తమిళ దర్శకుడు అట్లు దర్శకత్వంలో వస్తున్న జవాన్ సినిమా యొక్క ప్రివ్యూ టీజర్ను ఈరోజు ఓ ప్రేక్షకుల కోసం విడుదల చేశారు దర్శకనిర్మాతలు. షారుఖ్ ఖాన్ సినిమా కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ఈ టీజర్ పెద్ద పండుగగా నిలిచింది

Sarvepalli Bhavana July 10, 2023 9:53 PM IST
Entertainment News: షారుక్ ఖాన్‌ ‘జవాన్’ నాన్ థియేట్రికల్ హక్కులు అన్ని కోట్లా?

News and Gossip

Entertainment News: షారుక్ ఖాన్‌ ‘జవాన్’ నాన్ థియేట్రికల్ హక్కులు అన్ని కోట్లా?

పఠాన్ వంటి భారీ హిట్ తర్వాత షారుక్ ఖాన్ నటిస్తున్న సినిమా కావడంతో జవాన్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. జవాన్ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే

Nikhil Rampalli July 8, 2023 1:00 PM IST
హాలీవుడ్ సినిమాతో రానున్న షారుక్ ఖాన్ జవాన్ ట్రైలర్

News and Gossip

హాలీవుడ్ సినిమాతో రానున్న షారుక్ ఖాన్ జవాన్ ట్రైలర్

ఈ చిత్రం ప్ర‌పంచ వ్యాప్తంగా సెప్టెంబ‌ర్ 7న తెలుగు, హిందీ, త‌మిళ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతుంది. ఈ నేప‌థ్యంలో ‘జవాన్’ ట్రైలర్‌ను ఆడియెన్స్ ముందుకు తీసుకురావ‌టానికి మేక‌ర్స్ భారీ స‌న్నాహాలు చేస్తున్నారు. ‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమా థియేటర్స్‌లో జ‌వాన్ ట్రైల‌ర్‌ను ప్ర‌దర్శించ‌బోతున్నారు.

Sarvepalli Bhavana July 4, 2023 2:42 PM IST
విజయశాంతి నుంచి సమంత వరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పించిన హీరోయిన్లు

News and Gossip

విజయశాంతి నుంచి సమంత వరకు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతోనూ మెప్పించిన హీరోయిన్లు

హీరోయిన్లు అంటే గ్లామర్ పాత్రలకు మాత్రమే పరిమితం కాదని, హీరో లేకున్నా కథను నడిపించగలిగే సత్తా ఉందని నిరూపించుకుంటున్నారు పలువురు నటీమణులు. అలా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి హిట్ అందుకున్న హీరోయిన్లు ఎవరో చూసేద్దాం.

Nikhil Rampalli April 22, 2023 10:51 AM IST
టెస్ట్​: ఆసక్తి రేకెత్తించేలా మాధవన్, నయనతార సినిమా పోస్టర్‌‌..

News and Gossip

టెస్ట్​: ఆసక్తి రేకెత్తించేలా మాధవన్, నయనతార సినిమా పోస్టర్‌‌..

నయనతార, మాధవన్, సిద్ధార్ధ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కొత్త సినిమా పోస్టర్ విడుదలైంది. ఈ పోస్టర్‌‌లో ముగ్గురూ సీరియస్ లుక్‌లో కనిపిస్తున్నారు.

Nikhil Rampalli April 12, 2023 8:05 PM IST
Nayanthara : తమ కవల పిల్లల పూర్తి పేర్లు బయట పెట్టేసిన లేడీ సూపర్ స్టార్..

News and Gossip

Nayanthara : తమ కవల పిల్లల పూర్తి పేర్లు బయట పెట్టేసిన లేడీ సూపర్ స్టార్..

కోలీవుడ్ స్టార్ జంట పెళ్ళైన వెంటనే ఇద్దరు కవల పిల్లలకు తల్లిదండ్రులు అయిన సంగతి తెలిసిందే. తాజాగా తమ పిల్లల పేర్లు బయట పెట్టారు నయన్ మరియు శివన్..

Vishnupriya chowdhary April 3, 2023 1:20 PM IST
Nayanthara : ఆ సూపర్ హిట్ యువ హీరోతో జోడి కట్టనున్న నయనతార..

News and Gossip

Nayanthara : ఆ సూపర్ హిట్ యువ హీరోతో జోడి కట్టనున్న నయనతార..

కనెక్ట్ సినిమాతో ఫ్లాప్ అందుకున్న నయనతార ఈసారి తన భర్తతో కలిసి హిట్ అందుకోవడానికి రెడీ అయిపోతుంది..

Vishnupriya chowdhary March 27, 2023 12:00 PM IST
ఈ హీరోయిన్ల టాటూల వెనుక కథ ఏంటో తెలుసా?

News and Gossip

ఈ హీరోయిన్ల టాటూల వెనుక కథ ఏంటో తెలుసా?

హీరోహీరోయిన్లు ఏం చేసినా అవి ట్రెండింగ్‌ అయిపోతుంటాయి. అలాగే ఒకప్పుడు బాలీవుడ్‌లో మాత్రమే ఉండే టాటూల ట్రెండ్ క్రమంగా అన్ని ఇండస్ట్రీలకూ పాకింది. ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొన్న దీపికా పదుకొనె టాటూ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది.

Nikhil Rampalli March 15, 2023 2:55 PM IST
నయనతార నుంచి రష్మిక వరకు.. బాలీవుడ్‌ అవకాశాలు పట్టేస్తున్న సౌత్ హీరోయిన్లు

News and Gossip

నయనతార నుంచి రష్మిక వరకు.. బాలీవుడ్‌ అవకాశాలు పట్టేస్తున్న సౌత్ హీరోయిన్లు

తెలుగుతోపాటు పలు భాషా చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్‌ సంపాదించుకున్న హీరోయిన్లు ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అక్కడి అవకాశాలను దక్కించుకుంటూనే సౌత్ సినిమాల్లోనూ నటిస్తున్నారు.

Nikhil Rampalli March 12, 2023 4:37 PM IST

Nayanthara Pictures and Photo Galleries

కొడుకులను ముద్దాడుతూ ప్రేమలో మునిగిపోయిన నయనతార

కొడుకులను ముద్దాడుతూ ప్రేమలో మునిగిపోయిన నయనతార

నయనతార, విజయ్ సేతుపతిపై ఆసక్తికర కామెంట్లు చేసిన షారుఖ్ ఖాన్

నయనతార, విజయ్ సేతుపతిపై ఆసక్తికర కామెంట్లు చేసిన షారుఖ్ ఖాన్

ఈ హీరో హీరోయిన్  లు రెండు కంటే ఎక్కువ సార్లు జత కట్టారు తెలుసా?

ఈ హీరో హీరోయిన్ లు రెండు కంటే ఎక్కువ సార్లు జత కట్టారు తెలుసా?

నయనతార మరియు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నట్టు చెప్పిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?

నయనతార మరియు విగ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నట్టు చెప్పిన మొదటి వ్యక్తి ఎవరో తెలుసా?

Nayanthara Videos

Nayanathara Vignesh Shivan Video: పేద పిల్లలకు గిఫ్ట్స్ పంచుతున్న నయనతార మరియు విగ్నేష్. వీడియో వైరల్

Nayanathara Vignesh Shivan Video: పేద పిల్లలకు గిఫ్ట్స్ పంచుతున్న నయనతార మరియు విగ్నేష్. వీడియో వైరల్

bollywoodlife

Don’t Miss Out on the Latest Updates.
Subscribe to Our Newsletter Today!

bollywoodlife subscribe now

Subscribe Now

Enroll for our free updates

bollywoodlife subscribe now

Thank You for Subscribing

Advertisement
Advertisement
Advertisement

Celeb News

Popular Sai Pallavi's marriage picture with director Rajkumar Periyasamy has been going viral on the social media. A list of South Indian actresses who hid their marriage from their fans.

With Jawan, director Atlee has proved that he is among the top directors in the country. Shah Rukh Khan's massy film is enthralling all.

Jawan Box Office Collection Day 13: शाहरुख खान (Shah Rukh Khan) और नयनतारा (Nayanthara) की फिल्म 'जवान' (Jawan) ने 13वें दिन बॉक्स ऑफिस पर 500 करोड़ का आंकड़ा पार कर दिया है।

Jawan star Shah Rukh Khan stole the attention with his presence at Ambani house for Ganesh Chaturthi. A look at celebs who graced the event.

Advertisement

Copyright © 2023 Indiadotcom Digital Private Limited. All rights reserved.

Bollywood Life Logo

#bollywood_life
  • Home
  • About Us
  • Disclaimer
  • Privacy policy
  • Contact Us
  • Archives
Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_300x250|300,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_1_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_2_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_BTF_3_970x90|970,250~Bollywoodlife_Web/Bollywoodlife_AL_ATF_970x90|970,250~Bollywoodlife_Web/bollywoodlife_ros_strip|1300,50

By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts. Cookie Policy

Cookies Setting

By clicking “Accept All Cookies”, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts. Cookie Policy.

Cookies Settings Content